ఆంధ్రప్రదేశ్‌లో మద్యం కుంభకోణం కేసు తీవ్రరూపం దాల్చుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కీలకంగా ముందడుగు వేస్తోంది. కీలక నేతల అరెస్టు తప్పదన్న ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. మాజీ సీఎం వైఎస్ జగన్‌కు సైతం ఈ కేసులో నోటీసులు రావచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. జగన్ ను అరెస్టు చేయవచ్చని గట్టిగా వాదనలు వినిపిస్తున్నాయి.

#LiquorScam #YSJagan #Chandrababu #AndhraPolitics #SIT #TDPvsYSRCP #asianetnewstelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️